(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.233. అధ్యాయః 233
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఆపది శోకత్యాగపూర్వకం భగవదనుచింతనాదేః శ్రేయః సాధనతాప్రతిపాదకశక్రనముచిసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ। 12-233-0x(6200)(74612)
వ్యసనేషు నిమగ్నస్య కిం శ్రేయస్తద్బ్రవీహి మే।
భూయ ఏవ మహాబాహో స్థిత్యర్థం తం బ్రవీహి మే॥' 12-233-1(74613)
భీష్మ ఉవాచ। 12-233-2x(6201)
అత్రైవోదాహంతీమమితిహాసం పురాతనం।
శతక్రతోశ్చ సంవాదం నముచేశ్చ యుధిష్ఠిర॥ 12-233-2(74614)
శ్రియా విహీనమాసీనమక్షోభ్యమివ సాగరం।
భవాభవజ్ఞం భూతానామిత్యువాచ పురందరః॥ 12-233-3(74615)
బద్ధః పాశైశ్చ్యుతః స్థానాద్ద్విపతాం వశమాగతః।
శ్రియా విహీనో నముచే శోచస్యాహో న శోచసి॥ 12-233-4(74616)
నముచిరువాచ। 12-233-5x(6202)
అనవాప్యం చ శోకేన శరీరం చోపశుష్యతి।
అమిత్రాశ్చ ప్రహృష్యంతి శోకే నాస్తి సహాయతా।
తస్మాచ్ఛక్ర న శోచామి సర్వం హ్యేవేదమంతవత్॥ 12-233-5(74617)
సంతాపాద్ధశ్యతే రూపం సంతాపాద్ధశ్యతే శ్రియః।
సంతాపాద్ధశ్యతే చాయుర్ధర్మశ్చైవ సురేశ్వర॥ 12-233-6(74618)
వినీయ ఖలు తద్దుఃఖమాగతం వై మనస్సుఖం।
ధ్యాతవ్యం మనసా హృద్యం కల్యాణం సంవిజానతా॥ 12-233-7(74619)
యథాయథా హి పురుషః కల్యాణే కురుతే మనః।
తథైవాస్య ప్రసిధ్యంతి సర్వార్థా నాత్ర సంశయః॥ 12-233-8(74620)
ఏకః శాస్తా న ద్వితీయోఽస్తి శాస్తా
గర్భే శయానం పురుషం శాస్తి శాస్తా।
తేనానుయుక్తః ప్రవణాదివోదకం
యథా నియుక్తోఽస్మి తథా భవామి॥ 12-233-9(74621)
భావాభావావజినానన్గరీయో
జానామి శ్రేయో న తు తత్కరోమి।
ఆశాసు హర్ంయాసు హృదాసు కుర్వన్
యథా నియుక్తోఽస్మి తథా వహామి॥ 12-233-10(74622)
యథాయథాఽస్మ ప్రాప్తవ్యం ప్రాప్నోత్యేవ తథాతథా।
భవితవ్యం యథా యచ్చ భవత్యేవ తథాతథా॥ 12-233-11(74623)
యత్రయత్రైవ సంయుక్తో ధాత్రా గర్భే పునః పునః।
తత్రతత్రైవ వసతి న యత్ర స్వయమిచ్ఛతి॥ 12-233-12(74624)
భావో యోఽయమనుప్రాప్తో భవితవ్యమిదం మమ।
ఇతి యస్య సదా భావో న స శోచేత్కదాచన॥ 12-233-13(74625)
పర్యాయైర్హన్యమానానామభిషంగో న విద్యతే।
దుఃఖమేతత్తు యద్ద్వేష్టా కర్తాఽహమితి మన్యతే॥ 12-233-14(74626)
ఋషీంశ్చ దేవాంశ్చ మహాసురాంశ్చ
త్రైవిద్యవృద్ధాంశ్చ వనే మునీంశ్చ।
కా నాపదో నోపనమంతి లోకే
పరావరజ్ఞాస్తు న సంభ్రమంతి॥ 12-233-15(74627)
న పండితః క్రుద్ధ్యతి నాభిషజ్యతే
న చాపి సంసీదతి న ప్రహృష్యతి।
న చార్థకృచ్ఛ్రవ్యసనేషు శోచతే
స్థితః ప్రకృత్యా హిమవానివాచలః॥ 12-233-16(74628)
యమర్థసిద్ధిః పరమా న హర్షయే
త్తథైవ కాలే వ్యసనం న మోహయేత్।
సుఖం చ దుఃఖం చ తథైవ మధ్యమం
నిషేవతే యః స ధురధరో నరః॥ 12-233-17(74629)
యాంయామవస్థాం పురుషోఽధిగచ్ఛే
త్తస్యాం రమేతాపరితప్యమానః।
ఏవం ప్రవృద్ధం ప్రణుదన్మనోజం
సంతాపనీలం సకలం శరీరాత్॥ 12-233-18(74630)
న తత్సదః సత్పరిషత్సభా చ
సా ప్రాప్య యాం న కురుతే సదా భయం।
ధర్మతత్త్వమవగాహ్య బుద్ధిమా
న్యోఽభ్యుపైతి స ధురంధరః పుమాన్॥ 12-233-19(74631)
ప్రాజ్ఞస్య కర్మాణి దురన్వయాని
న వై ప్రాజ్ఞో ముహ్యతి మోహకాలే।
స్థానాచ్చ్యుతశ్చేన్న ముమోహ గౌతమ
స్తావత్కృచ్ఛ్రామాపదం ప్రాప్య వృద్ధః॥ 12-233-20(74632)
న మంత్రబలవీర్యేణ ప్రజ్ఞయా పౌరుషేణ చ।
[న శీలేన న వృత్తేన తథా నైవార్థసంపదా।]
అలభ్యం లభతే మర్త్యస్తత్ర కా పరిదేవనా॥ 12-233-21(74633)
యదేవమభిజాతస్య ధాతారో విదధుః పురా।
తదేవానుభవిష్యామి కిం మే మృత్యుః కరిష్యతి॥ 12-233-22(74634)
లబ్ధవ్యాన్యేవ లభతే గంతవ్యాన్యేవ గచ్ఛతి।
ప్రాప్తవ్యాన్యేవ చాప్నోతి దుఃఖాని చ సుఖాని చ॥ 12-233-23(74635)
ఏతద్విదిత్వా కార్త్స్న్యేన యో న ముహ్యతి మానవః।
కుశలీ సర్వదుఃఖేషు స వై సర్వధనీ నరః॥ ॥ 12-233-24(74636)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 233॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-233-3 భవాభవజ్ఞముత్పత్తిప్రలయజ్ఞం॥ 12-233-5 సహాయతా శోకస్య దుఃఖాపనోదే హేతుత్వం నాస్తీత్యర్థః॥ 12-233-6 శ్రియః సకాశాత్॥ 12-233-7 వినీయ నిరస్య। హృద్యం హృత్స్థం। కల్యాణం మోక్షం॥ 12-233-9 ప్రవణాన్నింరదేశాత్॥ 12-233-18 ప్రణుదన్ దూరీకుర్వన్। సంతాపమాయారాకరం శరీరాత్ ఇతి ఝ. పాఠః॥ 12-233-19 శ్రౌతస్మార్తలౌకికన్యాయాన్యాయవివేచకా జనసమాజాః సదః పర్షత్సభాఖ్యాః। సంసత్సదః పరిషదః సభాసదః సంప్రాప్య యో న కురుతే సదా భయం। ఇతి ట. థ. ధ. పాఠః॥ 12-233-20 న ముమోహ చోత్తమః ఇతి ధ. పాఠః॥ 12-233-24 కుశలః సుఖదుఃఖేషు ఇతి ట. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.